{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tiruvannaamalai-idukku-pillayaar-aalayamlo-kotta-aamkshalu-ee-bh","title_te":"తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు!","section":"తాజా","status_line":"తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T15:21:29.068Z"},"facts":[],"events":[{"id":"event-59033","date":"2026-08-07T15:06:14.000Z","title_te":"తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో కొత్త ఆంక్షలు.. ఈ భక్తులకు ఇక ప్రవేశం లేదు!","body_te":"Tiruvannamalai Idukku Pillayar Temple: తిరువణ్ణామలై ఇడుక్కు పిళ్ళయార్ ఆలయంలో ఇటీవల జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఆలయ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల భద్రత కోసం రాతి చీలిక గుండా వెళ్లే వారికి కొత్త నిబంధనలు అమలు చేస్తూ ఫిట్‌నెస్ తనిఖీ కూడా ప్రారంభించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/tiruvannamalai-idukku-pillayar-temple-introduces-new-restrictions-for-devotee-safety-1882936.html"}]}]}