{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tis-snaatakotsavaaniki-seejeai-sthaanamlo-marokaru","title_te":"‘టిస్‌’ స్నాతకోత్సవానికి సీజేఐ స్థానంలో మరొకరు","section":"తాజా","status_line":"‘టిస్‌’ స్నాతకోత్సవానికి సీజేఐ స్థానంలో మరొకరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T20:43:13.435Z"},"facts":[],"events":[{"id":"event-77355","date":"2026-08-18T20:27:40.000Z","title_te":"‘టిస్‌’ స్నాతకోత్సవానికి సీజేఐ స్థానంలో మరొకరు","body_te":"ఈ నెల 22న జరగనున్న టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌(టిస్‌) 86వ స్నాతకోత్సవానికి టాటా మోమోరియల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీఎస్‌ ప్రమేష్‌ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tata-memorial-director-replaces-cji-surya-kant-as-chief-guest-for-tiss-convocation-2487389"}]}]}