{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tiss-postpones-convocation-seejepee-nirasanala-bhayam-seejeai-pr","title_te":"TISS postpones convocation | ‘సీజేపీ’ నిరసనల భయం.. సీజేఐ ప్రధాన అతిథిగా హాజరుకావాల్సిన స్నాతకోత్సవాన్ని ‘టిస్‌’ వాయిదా","section":"తాజా","status_line":"TISS postpones convocation | ‘సీజేపీ’ నిరసనల భయం.. సీజేఐ ప్రధాన అతిథిగా హాజరుకావాల్సిన స్నాతకోత్సవాన్ని ‘టిస్‌’ వాయిదా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48467","date":"2026-08-01T09:48:15.000Z","title_te":"TISS postpones convocation | ‘సీజేపీ’ నిరసనల భయం.. సీజేఐ ప్రధాన అతిథిగా హాజరుకావాల్సిన స్నాతకోత్సవాన్ని ‘టిస్‌’ వాయిదా","body_te":"TISS postpones convocation | మహారాష్ట్ర రాజధాని ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) అనూహ్య నిర్ణయం తీసుకున్నది. ఆగస్ట్‌ 2న జరుగాల్సిన 86వ వార్షిక స్నాతకోత్సవ కార్యక్రమాన్ని ఆకస్మికంగా వాయిదా వేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tiss-postpones-convocation-over-cjp-protest-fear-chief-justice-was-to-be-chief-guest-2469966"}]}]}