{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tn-assembly-ta-mila-naadulo-raashtra-geetaaniki-pedda-peeta-asem","title_te":"TN Assembly | త‌మిళ‌నాడులో రాష్ట్ర గీతానికి పెద్ద‌పీట‌.. అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం","section":"తాజా","status_line":"TN Assembly | త‌మిళ‌నాడులో రాష్ట్ర గీతానికి పెద్ద‌పీట‌.. అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T09:19:02.238Z"},"facts":[],"events":[{"id":"event-63233","date":"2026-08-10T08:48:46.000Z","title_te":"TN Assembly | త‌మిళ‌నాడులో రాష్ట్ర గీతానికి పెద్ద‌పీట‌.. అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం","body_te":"TN Assembly | తమిళనాడు శాసనసభ (Tamil Nadu Assembly) వేదికగా రాజకీయాలకు అతీతంగా భాషాభిమానం, సాంస్కృతిక ఆత్మగౌరవం ఏకతాటిపై నిలిచాయి. తమిళ భాష (Tamil Language) గుర్తింపును చాటిచెప్పే దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి (Tamil Nadu CM) విజయ్ (Vijay) కీలక తీర్మానాన్ని అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tn-assembly-mandates-state-anthem-at-all-official-events-2479104"}]}]}