{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tn-govt-ta-mila-naadu-sa-rkaaru-keela-ka-nirnayam-vaaraanikosaar","title_te":"TN Govt | త‌మిళ‌నాడు స‌ర్కారు కీల‌క నిర్ణయం.. వారానికోసారి మిడ్ డే మీల్‌గా చికెన్ బిర్యానీ..!","section":"తాజా","status_line":"TN Govt | త‌మిళ‌నాడు స‌ర్కారు కీల‌క నిర్ణయం.. వారానికోసారి మిడ్ డే మీల్‌గా చికెన్ బిర్యానీ..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T08:19:02.752Z"},"facts":[],"events":[{"id":"event-43216","date":"2026-07-29T08:18:41.000Z","title_te":"TN Govt | త‌మిళ‌నాడు స‌ర్కారు కీల‌క నిర్ణయం.. వారానికోసారి మిడ్ డే మీల్‌గా చికెన్ బిర్యానీ..!","body_te":"TN Govt | పాఠశాల విద్యార్థుల (School Students) కు మరింత పౌష్టికాహారం అందించడంతోపాటు భోజనాన్ని ఆసక్తికరంగా మార్చేందుకు తమిళనాడు (Tamil Nadu) లోని విజ‌య్ ప్ర‌భుత్వం (Vijay Govt) కీలక ప్రతిపాదన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన (Mid Day Meal) పథకంలో భాగంగా వారానికి ఒకసారి ‘చికెన్ బిర్యానీ (Chicken Biryani)’ అందించే అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా యోచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/tn-may-introduce-weekly-chicken-biryani-in-govt-school-midday-meals-2466547"}]}]}