{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tode-baalachamdar-ku-jaan-veslee-nivaali","title_te":"తోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి","section":"తాజా","status_line":"తోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85371","date":"2026-08-23T19:14:52.000Z","title_te":"తోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి","body_te":"అంత్యక్రియలకు హాజరునవతెలంగాణ-మంచాలతెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు తోడే అడవయ్య చిన్న కుమారుడు బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి తోడే బాల చందర్ అంత్యక్రియలకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిదేడ్‌ ‌గ్రామానికి చెందిన తోడే బాల చందర్‌ అనారోగ్యంతో బాధపడుతూ శనివారం హైదరాబాద్‌‌లో మృతిచెందారు. ఆదివారం ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాన్‌‌వెస్లీ హాజరై బాల చందర్‌ ‌మృతదేహంపై పూలమాల వేసి నివాళి అర్పించారు. […] The post తోడే బాలచందర్‌కు జాన్‌వెస్లీ నివాళి appeared first on Navatelangana.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/john-wesley-pays-tribute-to-tode-balachander/"}]}]}