{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tol-phree-kaadu-tol-phee-nambar-mamtri-pomguleti-aadesaala-merak","title_te":"టోల్‌ ఫ్రీ కాదు.. టోల్‌ ఫీ నంబర్‌.. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకే అధికారులు 22ఏ రూపొందించారు","section":"తాజా","status_line":"టోల్‌ ఫ్రీ కాదు.. టోల్‌ ఫీ నంబర్‌.. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకే అధికారులు 22ఏ రూపొందించారు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T22:45:54.124Z"},"facts":[],"events":[{"id":"event-77488","date":"2026-08-18T21:30:33.000Z","title_te":"టోల్‌ ఫ్రీ కాదు.. టోల్‌ ఫీ నంబర్‌.. మంత్రి పొంగులేటి ఆదేశాల మేరకే అధికారులు 22ఏ రూపొందించారు","body_te":"నిషేధిత జాబితా 22-ఏలో భూము లు ఉండి సమస్యలు ఉన్నవారు సంప్రదించేందుకు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించిన 18005994788 నంబర్‌ టోల్‌ ఫ్రీ కాదని, అది టోల్‌ ఫీ నంబర్‌ అని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఎద్దేవాచేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/22-a-land-list-could-become-biggest-land-scam-in-india-rs-praveen-kumar-2487652"}]}]}