{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toli-bonam-kaaryakramamlo-paalgonna-teepeeseesee-pradhaana-kaary","title_te":"తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి","section":"తాజా","status_line":"తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి","synopsis":null,"temperature":0,"updated_at":"2026-07-19T14:17:12.333Z"},"facts":[],"events":[{"id":"event-26784","date":"2026-07-19T14:06:29.000Z","title_te":"తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి","body_te":"నవతెలంగాణ – కామారెడ్డికామారెడ్డి పట్టణంలో నిర్వహించిన తొలి బోనం కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, కాలనీవాసులతో కలిసి భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిందన్నారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అమ్మవారి కటాక్షంతో రాష్ట్రంలో పాడిపంటలు సమృద్ధిగా […] The post తొలి బోనం కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి appeared first on","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/tpcc-general-secretary-participates-in-the-first-bonam-program/"}]}]}