{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toli-ekadashi-2026-mana-jeevitaaniki-toli-ekaadasi-cheppe-samdes","title_te":"Toli Ekadashi 2026 : మన జీవితానికి తొలి ఏకాదశి చెప్పే సందేశం ఏమిటో తెలుసా..? ఆధ్యాత్మిక రహస్యం..","section":"తాజా","status_line":"Toli Ekadashi 2026 : మన జీవితానికి తొలి ఏకాదశి చెప్పే సందేశం ఏమిటో తెలుసా..? ఆధ్యాత్మిక రహస్యం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T07:10:02.862Z"},"facts":[],"events":[{"id":"event-34947","date":"2026-07-24T07:00:43.000Z","title_te":"Toli Ekadashi 2026 : మన జీవితానికి తొలి ఏకాదశి చెప్పే సందేశం ఏమిటో తెలుసా..? ఆధ్యాత్మిక రహస్యం..","body_te":"Toli Ekadashi 2026 : భవిష్య పురాణం ప్రకారం.. చాతుర్మాస్య వ్రతం తొలి ఏకాదశి నుంచే ప్రారంభమవుతుంది. ఈ నాలుగు నెలలు జపం, ధ్యానం, దానం, విష్ణు ఆరాధన, పురాణ పారాయణం చేస్తే అనేక రెట్లు పుణ్యఫలం లభిస్తుందని పేర్కొంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/spiritual/tholi-ekadashi-conveys-the-vital-life-message-of-turning-inward-mastering-our-senses-and-practicing-spiritual-discipline-hn-1113990.html"}]}]}