{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toli-prayatnamlone-sivils-air-3-kottina-ananya-reddi-prajamt-pos","title_te":"తొలి ప్రయత్నంలోనే సివిల్స్ AIR 3 కొట్టిన అనన్య రెడ్డి.. ప్రజంట్ పోస్టింగ్ ఎక్కడ.. ఏ క్యాడర్.. ?","section":"తాజా","status_line":"తొలి ప్రయత్నంలోనే సివిల్స్ AIR 3 కొట్టిన అనన్య రెడ్డి.. ప్రజంట్ పోస్టింగ్ ఎక్కడ.. ఏ క్యాడర్.. ?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68216","date":"2026-08-13T07:34:27.000Z","title_te":"తొలి ప్రయత్నంలోనే సివిల్స్ AIR 3 కొట్టిన అనన్య రెడ్డి.. ప్రజంట్ పోస్టింగ్ ఎక్కడ.. ఏ క్యాడర్.. ?","body_te":"మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన డోనూరు అనన్య రెడ్డి తొలి ప్రయత్నంలోనే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌లో ఆల్‌ ఇండియా మూడో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. ఎలాంటి కోచింగ్ లేకుండా స్వయంకృషితో విజయం సాధించిన ఆమె, తన ప్రిపరేషన్ విధానం, కుటుంబ నేపథ్యం, భవిష్యత్ లక్ష్యాలను పంచుకున్నారు. సివిల్స్ ఆశావహులకు స్ఫూర్తిగా నిలిచారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/upsc-3rd-ranker-ananya-reddy-journey-from-mahabubnagar-to-national-topper-1887020.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxPYmxINHFtZTd3RDZKbGVWcFhnOHFzenl4Zml5dWs4TlhxSkhDanJNTGtod3VLcXh0Rm5OUEtJTmhUVzMwQ05jb2tHQ3lxMmlhWFBMWTJEZVBQbGptN0FEaDJaRkJDTHVCZjlKLU50NElrZmVxbm5DMFdXeTRxU1BJZmlqT0dzb0pVdXNPODQyaTUzSy1JTmRoMGsyUDI4Z0REemk0VHFaV1JTZU5fQnU4SWRGWXNZQmxXbGQ0ZE5ka9IBvwFBVV95cUxPYmxINHFtZTd3RDZKbGVWcFhnOHFzenl4Zml5dWs4TlhxSkhDanJNTGtod3VLcXh0Rm5OUEtJTmhUVzMwQ05jb2tHQ3lxMmlhWFBMWTJEZVBQbGptN0FEaDJaRkJDTHVCZjlKLU50NElrZmVxbm5DMFdXeTRxU1BJZmlqT0dzb0pVdXNPODQyaTUzSy1JTmRoMGsyUDI4Z0REemk0VHFaV1JTZU5fQnU4SWRGWXNZQmxXbGQ0ZE5kaw?oc=5"}]}]}