{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toli-svadesee-tarbo-jet-imjin-deeaardeevo-dijain-to-haidaraabaad","title_te":"తొలి స్వదేశీ టర్బో జెట్‌ ఇంజిన్‌.. డీఆర్డీవో డిజైన్‌తో హైదరాబాదీ కంపెనీ తయారీ","section":"తాజా","status_line":"తొలి స్వదేశీ టర్బో జెట్‌ ఇంజిన్‌.. డీఆర్డీవో డిజైన్‌తో హైదరాబాదీ కంపెనీ తయారీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54235","date":"2026-08-04T20:31:50.000Z","title_te":"తొలి స్వదేశీ టర్బో జెట్‌ ఇంజిన్‌.. డీఆర్డీవో డిజైన్‌తో హైదరాబాదీ కంపెనీ తయారీ","body_te":"రక్షణ రంగంలో భారత్‌ మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. క్షిపణులు, మానవరహిత వైమానిక వాహనాల (యూఏవీ) ఇంజిన్‌ తయారీలో భారత్‌ స్వావలంబనకు కీలక ముందడుగు పడింది. స్వదేశీ పరిజ్ఞానంతో 350 కిలోల థ్రస్ట్‌-క్లాస్‌ ఎక్స్‌పెండబుల్‌ టర్బోజెట్‌ ఇంజిన్‌ను పరిశోధకులు విజయవంతంగా అభివృద్ధి చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/india-develops-indigenous-turbojet-engine-for-missiles-and-uavs-2473412"}]}]}