{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toli-vidatake-dikku-ledu-mali-vidata-etlaa","title_te":"తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా?","section":"తాజా","status_line":"తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70971","date":"2026-08-14T20:09:45.000Z","title_te":"తొలి విడతకే దిక్కు లేదు.. మలి విడత ఎట్లా?","body_te":"ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని నమ్మబలికిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ స్కీం నత్త సిగ్గు పడే రీతిన కొనసాగుతోంది. తొలి విడతలో జిల్లాకు 14 వేల ఇండ్లుకుగాను ఇప్పటి వరకు 16.27 శాతం మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం రూ.700 కోట్లు వెచ్చించాల్సి ఉండగా ఇప్పటి వరకు రూ.167 కోట్లు మాత్రమే విడుదలయ్యాయంటే ఏ రీతిన నిర్మాణాలు జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/nalgonda/indiramma-housing-scheme-progresses-slowly-critics-allege-2483761"}]}]}