{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toll-charges-kevalam-roo-350ke-tol-paas-ennisaarlu-ayinaa-vellav","title_te":"Toll Charges: కేవలం రూ.350కే టోల్ పాస్.. ఎన్నిసార్లు అయినా వెళ్లవచ్చు.. వాహనదారులకు మంచి ఛాన్స్..","section":"తాజా","status_line":"Toll Charges: కేవలం రూ.350కే టోల్ పాస్.. ఎన్నిసార్లు అయినా వెళ్లవచ్చు.. వాహనదారులకు మంచి ఛాన్స్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81272","date":"2026-08-21T06:50:14.000Z","title_te":"Toll Charges: కేవలం రూ.350కే టోల్ పాస్.. ఎన్నిసార్లు అయినా వెళ్లవచ్చు.. వాహనదారులకు మంచి ఛాన్స్..","body_te":"టోల్ ప్లాజాల వద్ద కొత్త సిస్టమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. డిజిటల్ లోకల్ టోల్ పాస్ వ్యవస్థను తీసుకొచ్చింది. టోల్ గేట్లకు సమీపంలో 20 కిలోమీటర్ల పరిధిలో నివసించే ప్రజలు దీనిని ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చు. రూ.350 నుంచి పాస్ ధర ప్రారంభమవుతుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/toll-plaza-big-relief-local-residents-can-get-a-monthly-pass-for-unlimited-toll-free-trips-1893062.html"}]}]}