{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toll-plaza-sainikulaite-maakemti-maaku-kaavaalsimdi-tol","title_te":"Toll Plaza | ‘సైనికులైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్’..!","section":"తాజా","status_line":"Toll Plaza | ‘సైనికులైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్’..!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-07-13T16:39:13.921Z"},"facts":[],"events":[{"id":"event-16344","date":"2026-07-13T16:14:30.000Z","title_te":"Toll Plaza | ‘సైనికులైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్’..!","body_te":"తిమ్మాపూర్, జూలై13: దేశ రక్షణకు పాటుపడే సైనికుల వాహనాలకు టోల్ నుండి మినహాయింపు ఇవ్వాల్సి ఉన్నా.. టోల్ సిబ్బంది మాత్రం వసూల్ ఆపడం లేదు. 'ఎవరైతే మాకేంటి.. మాకు కావాల్సింది టోల్' అనే విధంగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/toll-plaza-staff-demands-toll-for-army-containers-2450254"}]}]}