{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-370ki-paigaa-sinimaalu-staar-heerolato-kaamedee-pamchi","title_te":"Tollywood : 370కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా.. ?","section":"తాజా","status_line":"Tollywood : 370కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా.. ?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-08T03:44:29.030Z"},"facts":[],"events":[{"id":"event-6082","date":"2026-07-08T03:12:07.000Z","title_te":"Tollywood : 370కి పైగా సినిమాలు.. స్టార్ హీరోలతో కామెడీ పంచిన నటుడు.. ఎలా చనిపోయారో తెలుసా.. ?","body_te":"తెలుగు చలన చిత్ర ప్రపంచంలో ఎంతో మంది హాస్య నటీనటులు తమదైన కామెడీ టైమింగ్, నటనతో ప్రేక్షకులను అలరించారు. అందులో పీల మల్లిఖార్జునరావు ఒకరు. దాదాపు 25 సంవత్సరాల సినీ ప్రయాణంలో 375కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. డైరెక్టర్ వంశీ తెరకెక్కించిన లేడీస్ టైలర్ సినిమాతో ఆయనకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రాణాలు కోల్పోయారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/do-you-remember-this-comedian-mallikarjuna-rao-who-acted-in-375-movies-with-star-heros-his-life-journey-1860271.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9AFBVV95cUxQRWcxM2JkT0pjRk85WUdSUjVLc0R4TGlzYWdTaWh2NmpOTk1BbTNyckdTX2RNRGcyMjhDM3JZZHNzNEtwV1VidjFPUTdWVm9RbUtEQ2QtalRDYlJXY1ZpYVYwZzlQLW1vaXdTejI2NHRTdFdFWk5pdnRhbzVDX3hINEZhSDFlci1ydEcya3hmZ24tMUVjWEQ1ZzlaVFJjaHRtME9iUVBxVk15UlFzenl5anRPVXh2bHZtM2VlMTMtTWJ5cXpwcmhsdEI2S2NLSE9qMFRCYk16U21wNjkzRnl2ei05d20wRHoydWV1M1lKcXpQMjVq0gH6AUFVX3lxTFBvWkRvTEhldm1Gam1pSjlhNldxMVhNaERjWW9QU095MGR2dVR2WmpDLUZVa0lWSDI2SFhPcmQ1TTUyYXk2ZnFuTEE4Q2RFbF9BY2tLUWo2U182U1FJUmpSRU43d3Y2Qmw5T2Z3ZGV5N21UOTRwbkNuRDgtNzhTQkxVbU5aVVFKalBrU3QzcmxaVFNqYVotSzhJU0FkbHRDNV8ySktCUGU4MS1VOFFJR2h1bFhsMEZxQkkxVm16eVJ3dXE0aXluUnJFNXFtMUxUSW9LZDBzaHY5V3JrZ0o5SGtSZ0dCeHM2NVhmSGZkYUJ1ZVVXUTVZTk5XWGc?oc=5"}]}]}