{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-amdamgaa-ledani-chaalaa-trol-chesaaru-aame-90-s-kurraa","title_te":"Tollywood : అందంగా లేదని చాలా ట్రోల్ చేశారు.. ఆమె 90’s కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్...","section":"సినిమా","status_line":"Tollywood : అందంగా లేదని చాలా ట్రోల్ చేశారు.. ఆమె 90’s కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-26T05:50:52.738Z"},"facts":[],"events":[{"id":"event-38122","date":"2026-07-26T05:21:29.000Z","title_te":"Tollywood : అందంగా లేదని చాలా ట్రోల్ చేశారు.. ఆమె 90’s కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. బాక్సాఫీస్ క్వీన్..","body_te":"తన రూపం, దుస్తులు, ఫ్యాషన్ కారణంగా ఆమెను అందంగా లేదంటూ ఎంతో మంది ట్రోల్ చేశారు. కానీ ఆ తర్వాత కుర్రాళ్ల కలల రాణిగా మారింది. అంతేకాకుండా ఆమె అప్పట్లో బాక్సాఫీస్ క్వీన్ గా నిలిచింది. స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఇప్పటికీ ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxNeEx4WmJpMGNlUkJTZVEtRjYwaDZrNVBOOGk5QmdySTVZT1dGUjJBYkg1U1N0aUp2cW9YTDRaRjJnczFmRk5oeHZhUXJWd2NhVW43T254Mk5NXzYydTlMVExKQUJnVlZIcXhiaFBXUXpPeUZaSERRZkRMRlRUTTBfc2MxYTM0SzdtbE9PZ1M5T2c2TUZwVjNVdXlrbHd2cjdBM1pHUU9ld090cHBVYjBoek5RR3lZYzBwdXVMSUg0YW5fUVBEVTVZNVZTb0tTMEFsWWx2NlNSZHl0UU1KNzNLNHc2ZGNsajFnMHB6ZzFYbnDSAfYBQVVfeXFMTmFMT3g1a09YbGsyMkYxTDNZRWQtQ2Y3SWJiVUN6RVljSTFYaXAxMDllb3gtNVlKNExEakhsRU5lSzhKZHlPVXpSVGx0STFoTWp4M1NreWljX0tJUHZ0MFoxNEVtTFgxdEhIYjhKSFI2Z0prQ1ZJUGNVcTdsY3hKUWgzV3R4Q3BZdkVKSDE3OS1pSmp0WlhuRGYxTjMwaENnSlFwbE5YMk5JN01ESFFibHg0aVp5eTN2dGdzdkd0bjNlbDNHSzBoWFpuM1otX2xrMjRfR2d1c2ROUHF4WndFcjdvTFk1Q28tRGthM004M25CR0hrZklR?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/know-this-most-beautiful-actress-once-tolled-for-her-look-after-she-is-box-office-queen-she-is-karishma-kapoor-1873898.html"}]}]}