{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-ameer-pet-loni-saarathi-stoodiyo-maade-emduku-ammaalsi","title_te":"Tollywood : అమీర్ పేట్‏లోని సారథి స్టూడియో మాదే.. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..","section":"తాజా","status_line":"Tollywood : అమీర్ పేట్‏లోని సారథి స్టూడియో మాదే.. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T16:30:29.061Z"},"facts":[],"events":[{"id":"event-88472","date":"2026-08-25T13:09:38.000Z","title_te":"Tollywood : అమీర్ పేట్‏లోని సారథి స్టూడియో మాదే.. ఎందుకు అమ్మాల్సి వచ్చిందంటే.. టాలీవుడ్ సీనియర్ నటుడు..","body_te":"టాలీవుడ్ నటుడు తెలుగు సినిమా చరిత్రలో సారధి స్టూడియోకు ఉన్న ప్రాముఖ్యతను, దాని ప్రస్థానాన్ని వివరించారు. గుంతకల్‌లో పుట్టి పెరిగిన ఆయన తమ కుటుంబానికి చెందిన నవయుగ ఫిలిమ్స్ ఆంధ్రప్రదేశ్‌లో అగ్రగామి డిస్ట్రిబ్యూషన్ సంస్థ అని తెలిపారు.1964లో నవయుగ ఫిలిమ్స్, సారధి స్టూడియోలో 45 శాతం వాటాలను కొనుగోలు చేయడంతో తమ తండ్రి గుంతకల్ నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్టూడియోను నిర్వహించారని వివరించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actor-gv-narayana-rao-says-about-saradhi-studios-legacy-and-why-he-sale-studio-1896302.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxPZks0bmNERUxrdTRyOXBRT0ZzS3hETU8wcVNuQU9mbi1US082LTNTeVR1cXMwb2ZnaTcxX1NRMnNweWNPSU9ZXzM4RFNSMDY4YWJZVldGMkZocUtyMWtzalQ4NVFyMUlKdURLTG0ybTRqbkYtUGJLX2U4cllQTFg2UXRUbEhDekVPUFNYS1l2ZjVtSW5RVHhUUTBKTUJtcVh2ZndUM2d5WjVRQUNyT2lmS0RaX0NGeFJVTHk1UnM3TzlEXzE0Nkt2Y1FhS0x4cDJ0QW1N?oc=5"}]}]}