{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-amma-paadaalanu-bamgaaramto-cheyimchi-pettukunna-ekaik","title_te":"Tollywood : అమ్మ పాదాలను బంగారంతో చేయించి పెట్టుకున్న ఏకైక హీరో.. ఇప్పటికీ రోజూ పూజిస్తూ..","section":"తాజా","status_line":"Tollywood : అమ్మ పాదాలను బంగారంతో చేయించి పెట్టుకున్న ఏకైక హీరో.. ఇప్పటికీ రోజూ పూజిస్తూ..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-18T13:38:35.551Z"},"facts":[],"events":[{"id":"event-25067","date":"2026-07-18T12:52:38.000Z","title_te":"Tollywood : అమ్మ పాదాలను బంగారంతో చేయించి పెట్టుకున్న ఏకైక హీరో.. ఇప్పటికీ రోజూ పూజిస్తూ..","body_te":"టాలీవుడ్ ఇండస్ట్రీలో తల్లి లేడీ సూపర్ స్టార్.. కథానాయికగా దశాబ్దాలపాటు చక్రం తిప్పారు. అలాగే దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ హీరోయిన్ తనయుడు తెలుగులో స్టార్ హీరో. సుదీర్ఘ కాలంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హీరోగా, విలక్షణ నటుడిగా రాణిస్తున్నారు. తాజాగా తన తల్లి పాదాలకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actor-naresh-had-his-mother-vijaya-nirmala-feet-cast-in-gold-1868444.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwAFBVV95cUxNUHJrRkM2WEJEc21qM2ZXdTVpZ0pHS1RLYzV3ZE93clZDWEVlblloWHNmSmhJN0xIMHNLQjctSUE4Z2QxMG1mZmswbXl3cGQ5azZXd05ybklUX2VhQ1JTakpFUllUUkV2c3prZmxqS1V2cUludFZtYUpQTzgxV01BYjJMX09XYlhjX2VOb0VPcGUtbWRSb2dWckRMaF9Wb3B4eUtLZUhNX1p0alFydXhiRG95YXlFNU1vejVLLTh5UWXSAcYBQVVfeXFMUG9WaEhXUFExa1Z4ZFcydS1tVlBvQkZQRS0ydjJ3Zmp3YmJUOVNmVG90bEktM2hVZGgwbFRucWNPSk91T2QzN1FRSGpNbnNEV0JYY0ppUFBQY0ljdzQycTV1Z3ZzRkp3OXJVT213SnF6UTYwSWJodEN1ZEZuY0ttSjZ3UlFFdGJKT1V6a1RwYUFJdnc3Skg4SzlGLThDV3NoSm15V05OSThoWFRwZHVZV01sVGozeGZ5TUNnU0h6YS00VjJvMmN3?oc=5"}]}]}