{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-appatlo-kurraalla-kalala-raani-ippudu-5-kampeneelaku-y","title_te":"Tollywood: అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. 2000 కోట్ల ఆస్తులు..","section":"తాజా","status_line":"Tollywood: అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. 2000 కోట్ల ఆస్తులు..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-07-30T13:47:26.982Z"},"facts":[],"events":[{"id":"event-45304","date":"2026-07-30T11:47:55.000Z","title_te":"Tollywood: అప్పట్లో కుర్రాళ్ల కలల రాణి.. ఇప్పుడు 5 కంపెనీలకు యజమాని.. 2000 కోట్ల ఆస్తులు..","body_te":"సినీరంగంలో ఓ వెలుగు వెలిగిన తారలు ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసిన హీరోయిన్స్ ప్రస్తుతం బిజినెస్ రంగంలో రాణిస్తున్నారు. అందులో మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఇప్పుడు ఆమె 2000 కోట్ల ఆస్తితోపాటు.. 5 కంపెనీలకు యజమాని. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఆమె ఇప్పుడిప్పుడే అటు టీవీల్లోకి, ఇటు వెండితెరపైకి రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/know-this-actress-once-ruled-in-telugu-industry-and-now-she-is-2000-crore-networth-her-name-is-ramba-1876892.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxQaW8xUkFGVFA0azdvYVpxcUdSdDQtX3FIc29ETVNLelcyUUF2RTRqMXdraklzRGdDYmxYZDlYRVdJdDNGeWhwLUhPZEdscG5IQ3JxXzZocmVCN0ZjTlhGNDZDaXdERW1XeEJpSzBKVjNqTVZWXzBsZ2lha2Y4VHZmMS1LMnh3WjF0VkZwRTRON3dHa2taUUxTb3k5eWFXNGhnaVluWXhvUzl1dXRnaTRZMGdaaVF1RktiNWpaRUhxQ01odklUV09KUnVyT25zc1dHaE44eDlJYTEzYVlESG1kdkc0b0dQUEZv0gHoAUFVX3lxTFBpbzFSQUZUUDRrN29hWnFxR1J0NC1fcUhzb0RNU0t6VzJRQXZFNGoxd2tqSXNEZ0NibFhkOVhFV0l0M0Z5aHAtSE9kR2xwbkhDcnFfNmhyZUI3RmNOWEY0NkNpd0RFbVd4QmlLMEpWM2pNVlZfMGxnaWFrZjhUdmYxLUsyeHdaMXRWRnBFNE43d0dra1pRTFNveTl5YVc0aGdpWW5ZeG9TOXV1dGdpNFkwZ1ppUXVGS2I1alpFSHFDTWh2SVRXT0pSdXJPbnNzV0doTjh4OUlhMTNhWURIbWR2RzRvR1BQRm8?oc=5"}]}]}