{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-asistemt-kemeraa-umen-aapai-staar-heeroyin-evaro-gurtu","title_te":"Tollywood: అసిస్టెంట్ కెమెరా ఉమెన్ ఆపై స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్","section":"తాజా","status_line":"Tollywood: అసిస్టెంట్ కెమెరా ఉమెన్ ఆపై స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T07:40:05.559Z"},"facts":[],"events":[{"id":"event-49757","date":"2026-08-02T06:42:10.000Z","title_te":"Tollywood: అసిస్టెంట్ కెమెరా ఉమెన్ ఆపై స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తు పట్టారా? చిరంజీవితో బ్లాక్ బస్టర్ మూవీస్","body_te":"ఈ స్టార్ హీరోయిన్ కెరీర్ ప్రారంభంలో ఎంతో మంది సినిమాటోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్ కెమెరా ఉమెన్ గా పనిచేసింది. మహిళనే అయినా కెమెరా ట్రాలీలు తోలుతూ ఎంతో కష్టపడింది. ఈ క్రమంలోనే ఆమె కష్టంతో పాటు ఆమె అందాన్ని మెచ్చిన దర్శకులు కెమెరా వెనుక కాదు కెమెరా ముందు నిల్చునే అవకాశం కల్పించారు","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/guess-this-tollywood-heroine-who-worked-as-an-assistant-camera-woman-details-here-1878920.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxPVlpLQS02SFFOWHlYNFZqdnBMSDJTN0RlbU9wRFFwVWx2cENIUlRpRWJGd2laeWJoVllQZzFDcVJVUDdaUEh3eDdXakVrWEh5TjlDOUJ0Z2Q2QVROMzFzSDRGcmZaTUFzMzRGZURqLTd2TTJQeGR4cnd5ZGozT1Bic3dOS3ljUTVGcFdBSWtiZXJZZjFyWHBGSmp4ZzJGVHFjSzVkdHo2WmQ5VkJqYlNRbWNHdDZXZW14cVc4cmkyNk9yLUR0MjNFNG9pOG5jb0RDMy1iQ0ZQQQ?oc=5"}]}]}