{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-atadiki-80-aameku-51-kooturu-kamte-aidellu-chinna-vaya","title_te":"Tollywood : అతడికి 80.. ఆమెకు 51.. కూతురు కంటే ఐదేళ్లు చిన్న వయసున్న భార్య.. ఈ విలన్ ప్రేమ కథ...","section":"సినిమా","status_line":"Tollywood : అతడికి 80.. ఆమెకు 51.. కూతురు కంటే ఐదేళ్లు చిన్న వయసున్న భార్య.. ఈ విలన్ ప్రేమ కథ తెలిస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-27T12:29:57.039Z"},"facts":[],"events":[{"id":"event-91287","date":"2026-08-27T11:02:59.000Z","title_te":"Tollywood : అతడికి 80.. ఆమెకు 51.. కూతురు కంటే ఐదేళ్లు చిన్న వయసున్న భార్య.. ఈ విలన్ ప్రేమ కథ తెలిస్తే..","body_te":"సాధారణంగా ప్రేమకు వయసుతో సంబంధమే లేదు. అవును.. ఈ విషయాన్ని సినీరంగంలో చాలా మంది నటీనటులు నిరూపించారు. తమకంటే చాలా సంవత్సరాల చిన్నవారిని.. అలాగే పెద్దవారిని ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా గడుపుతున్నారు. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ పవర్ ఫుల్ విలన్ సైతం తన భార్య కంటే 29 సంవత్సరాలు పెద్దవాడు. స్నేహంగా మొదలైన ప్రయాణం తర్వాత ప్రేమగా మారి పెళ్లివరకు చేరింది. ఇంతకీ ఆ నటుడు ఎవరో తెలుసుకుందామా.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi6AFBVV95cUxONHJlZnpNemxrVEVQNDFRcDY0VVd3RGFjSEVQTTc1MnNYNl9rN1NUT08yOHlhZUxuSVIxVXdTUkxpMUU4NFZrY3E4cENEN0VMV3g5RzFwNWNTNXlEaERTZVRtSWdJNmZObURzckRZR2tIZVRUOWhBTXd0R0U5VXdhSmVKY3VBM0prTGZieDhLWW1ZNTVPUG1JRlJrbVJVNjZxNUgtSW1Cd0RXU2tLS3lWVjQ5Mm5NQlIwdGtubDhUSkN4cmpoU3NGLVlBMWJMTFhHalhZcklxc2M1aktoaUZTdkFjcXo3Smtj0gHuAUFVX3lxTE9zd1lUM1pfNHg0dVowMGprNTR0eDEzcXhEbWlFOFd6SUNyZjhpVnpkaEluckZyZUVLNmpJVGNhbl9sVkRyOFZ4NG9PYnB2eEJHQ3hOMUJwcjBLOW14SGdPZHNOMnEtenBKQ1RXdWc1dzdIY0I2RVZWVzlWZXZtWUIta0tVWVNrV2g1QkR3WE1ucGxOLVdDWmRQdU9IQ1lacTRHV2I5Sl81aTJlMktXai1XSGwyTFgwTERkMy1OazRRZXBRY2U2MEVVcVpwTktKMW5ZcDRaVXBpUEpYdzh0VnA2YkFTaWFYMkxocWxHY1E?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/know-about-famous-villain-kabir-bedi-with-age-80-his-wife-is-51-and-five-years-younger-than-his-daughter-1897745.html"}]}]}