{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-bhartato-vidaakulu-aa-heeroto-lav-brekap-ippudu-52-ell","title_te":"Tollywood : భర్తతో విడాకులు.. ఆ హీరోతో లవ్ బ్రేకప్.. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో 19 ఏళ్ల చిన్నోడితో రెండో...","section":"సినిమా","status_line":"Tollywood : భర్తతో విడాకులు.. ఆ హీరోతో లవ్ బ్రేకప్.. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో 19 ఏళ్ల చిన్నోడితో రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-28T03:02:27.103Z"},"facts":[],"events":[{"id":"event-92049","date":"2026-08-28T02:01:21.000Z","title_te":"Tollywood : భర్తతో విడాకులు.. ఆ హీరోతో లవ్ బ్రేకప్.. ఇప్పుడు 52 ఏళ్ల వయసులో 19 ఏళ్ల చిన్నోడితో రెండో పెళ్లికి రెడీ అయిన హీరోయిన్..","body_te":"ప్రస్తుతం సినీరంగంలో ప్రేమ, పెళ్లి, విడాకులు కామన్ అయ్యాయి. వయసుతో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఓ హీరోయిన్ పెళ్లి వార్త కూడా సోషల్ మీడియాను ఊపేస్తుంది. నిజానికి ఆమె వయసు 52 సంవత్సరాలు. ఇప్పటికే భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత తనకంటే పన్నెండేళ్ల చిన్నవాడితో ప్రేమాయణం నడిపింది. ఇక అతడితో బ్రేకప్ జరగ్గా.. రెండో పెళ్లికి సిద్ధమైందనే వార్తలు వినిపిస్తున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8AFBVV95cUxOVGFvY1J4RXV0UFZBeWNhY2U1a2Q2LXF4bXNOckVDWnFPRmsxWVRaemwxeUYxT0t3UkFwUzJPVms0cGYyYlNOSGhkNlFJak4ydUFVTmItdUc2Z0VFQ29kcWY4Z1JMQnZ3WmVTSVZEdmJQWUM5MndiMkpfajBITEZZejRQeF9PbVkyU3VzcmpYZndUZEdXc29pZDZWbkt3eFpvWGNTNWJkdUo1RFJPU25acnlLZmxKcDlhWXRZT1VqcFRfeDREc3pSU3loZWJ3M3dSRDM3Ql83WlNvaTV0aF8tNUdicF9GTmxsVnZOQUE2NDLSAfYBQVVfeXFMTWFBOWV6a2piSzRoTFpkMVNOVzlSbXFPZHl1UnEzaHA0QkhBVS11dHJ4TkswbUpYN2x0a1Z4Y051SUpSOWhVbWNkc1g1a3lUS3pjSXRwSnhCa19WSlR3VVJaRHZPdE1NcTFoOVA2eG94UVlrdTllcHhnX09LaUUxTTdCaWs4OXRaeTVjcHNEZU9ZWHhSNFh3eXhXNlB5dW0yMmNGU3h0RWRmRThrYkRpZldfUkpwMUdMZkNOZjE5SlM2alRnbWVoM3h3M3daN3Jhd3BuOUdIVEZQVnlNNFpHY2tBTHZqR3dYUGRuazk5Z3NFcURzSENR?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actress-malaika-arora-celebrated-onam-with-her-boy-friend-harsh-mehta-netizens-asked-about-her-second-marriage-1898161.html"}]}]}