{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-chiramjeevi-baalakrushna-sinimaallo-topu-vilan-okka-ph","title_te":"Tollywood: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో తోపు విలన్.. ఒక్క ఫైట్ సీన్ కోసం లక్షల్లో డిమాండ్.. ఇప్పుడు...","section":"సినిమా","status_line":"Tollywood: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో తోపు విలన్.. ఒక్క ఫైట్ సీన్ కోసం లక్షల్లో డిమాండ్.. ఇప్పుడు చిన్న ఇంట్లో..","synopsis":null,"temperature":12,"updated_at":"2026-08-26T14:32:10.169Z"},"facts":[],"events":[{"id":"event-89922","date":"2026-08-26T13:13:18.000Z","title_te":"Tollywood: చిరంజీవి, బాలకృష్ణ సినిమాల్లో తోపు విలన్.. ఒక్క ఫైట్ సీన్ కోసం లక్షల్లో డిమాండ్.. ఇప్పుడు చిన్న ఇంట్లో..","body_te":"సౌత్ ఇండస్ట్రీలో ఒకప్పుడు తోపు విలన్. మెగాస్టార్ చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో ప్రతి నాయకుడి పాత్రలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అప్పట్లో ఆయన తెరపై కనిపిస్తే చాలు ప్రేక్షకులకు విపరీతమైన కోపం వచ్చేది. అంతగా తన నటనతో అడియన్స్ హృదయాల్లో ముద్ర వేసుకున్నాడు. కానీ ఇప్పుడు ఆస్తులు పోగొట్టుకుని.. చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxPTTJoa0tMcFMxMmJOOEpsLVlUOXBScnNocXAyUGI1Unc4TWQxeUxKamtJWjBvdnFPbXdzVFM0SUNraU1kbmlWdDU0ZC1XZ0VUZXJvX08tZlo5VjRIR2dUVkNoN1Vobm4xekNQRFRsa0xSNWtObDZfVk9kSWJWaHJSUmZwR2RsaW55QU1iSlJ4QTNOQW1DTGNYNXF4R0pKMlJNM1RGZW5LVE5UWWNQYlUzbEJiU2ptVE9DbXUxdlV1QWNqdjRiMG5CNFlFdmVZak9Q0gHWAUFVX3lxTE5la1F2dlFCcWVNM0dTQnY1SUV3ak4xQWxpWUNVUDFhWjFJNUNnTlVOdW5USklqbDNwcjBDdTdpRDNDUHFobmRrdnhhYXQ4NEFnb1NHLVpGVnNuMVRwY3VubENCUUFvdzJjVUlkaHNiLW0wYzN3eTZmbFZfb3RZZkJCZGRmQ083c2xTYUNIWWY2djhSMFJZdTBtMUJWdFQ2a2RQdUVNbkNITjFoaG9BNmE2T1NPY0N4Q25WeERyUk9EQ0NGNFh3emNUdXQ4OXh4c1A0ZGtjS3c?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actor-ponnambalam-reveals-why-he-demanded-rs-1-lakh-for-a-single-fight-scene-in-movies-1897120.html"}]}]}