{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-chiramjeeviki-best-phremd-heerogaa-40ki-paigaa-sinimaa","title_te":"Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..","section":"తాజా","status_line":"Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80233","date":"2026-08-20T13:20:02.295Z","title_te":"Tollywood : చిరంజీవికి బెస్ట్ ఫ్రెండ్.. హీరోగా 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే.. తెలుగులోనే తోపు కమెడియన్..","body_te":"ఒకప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరో. దాదాపు 40కి పైగా సినిమాల్లో నటించారు. కానీ తర్వాత హాస్య నటుడిగా మారారు. తెలుగులో ఎన్నో హిట్ చిత్రాల్లో కమెడియన్ గా అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. అప్పట్లో హీరోగా రజినీకాంత్ కే పోటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతకీ ఆ హీరో ఎవరు ? అనే విషయాలు తెలుసుకుందామా.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-this-hero-acted-in-40-movies-and-turned-as-comedian-he-is-sudhakar-1892636.html"}]}]}