{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-dhanush-chaalaa-rood-aaroju-daarunamgaa-pravartimchaar","title_te":"Tollywood : ధనుష్ చాలా రూడ్.. ఆరోజు దారుణంగా ప్రవర్తించారు.. టాలీవుడ్ హీరోయిన్..","section":"తాజా","status_line":"Tollywood : ధనుష్ చాలా రూడ్.. ఆరోజు దారుణంగా ప్రవర్తించారు.. టాలీవుడ్ హీరోయిన్..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T17:25:14.007Z"},"facts":[],"events":[{"id":"event-83671","date":"2026-08-22T14:23:11.000Z","title_te":"Tollywood : ధనుష్ చాలా రూడ్.. ఆరోజు దారుణంగా ప్రవర్తించారు.. టాలీవుడ్ హీరోయిన్..","body_te":"ప్రస్తుతం ఇరుముడి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 21న విడుదలైన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా భవానీ శంకర్ కోలీవుడ్ హీరో గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-priya-bhavani-shankar-recalls-dhanush-behaviour-on-her-interview-1894204.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiywFBVV95cUxOX3ZHZTJmQ1pfSmNERUR3SUt4XzBuRXhsQVNNRUUyRnlwbVNPTnlVVDVfOGVJQWFKallieUtDd19Bd3ZwUHYzZU5fUzJnYnprRlY5V1daVjNEUjFZcl9aaG93dnN6SUVmU3JST0hwRlgxRkpxOGt6dkE4NDc4SVZ2TDBxZ0tGVlZFRUJ3OG9rcDFEVExoZkhpNnVNXzBPeHFKZjBMUnJnR28xU2NxMF9WNEotQTFHSGZrUmdwUThUNHhpWExDaTY3LTVFRdIB0AFBVV95cUxPb1ctZHBqLXExdWdIV2pDc3lqbkRnU1FtRWxRYV80N2JDQVRrQm80WlJkMnNJbDl5bzloMF90SzRZWml4eW1KZDFINVR3dDlmN3Jwd1ROWEF2TW9rV0Q4c3hDT0JjWGFQTHdSRHQ3QnplLVc1cWZqYWJ5TnE0SndJQ2pRd2pCSjF1bXA1RXUwTnk4Z290eENvVnlnQ3ZnMi0zU2ZwbUNXSGw2RE9QajIwX1p6Wnd0dFFwVVRHM1BkM3RFcmlJOFpLLVZJSVl3X1J0?oc=5"}]}]}