{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-e-avasaram-vachchinaa-amdagaa-umtaanu-blaimd-phaumdesh","title_te":"Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో..","section":"తాజా","status_line":"Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో..","synopsis":null,"temperature":15,"updated_at":"2026-08-28T08:08:41.798Z"},"facts":[],"events":[{"id":"event-92467","date":"2026-08-28T07:04:11.000Z","title_te":"Tollywood: ఏ అవసరం వచ్చినా అండగా ఉంటాను.. బ్లైండ్ ఫౌండేషన్‌ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ హీరో..","body_te":"టాలీవుడ్ హీరో సంజోష్ మంచి మనసు చాటుకున్నారు. రాఖీ పండగ సందర్భంగా శ్రీమాత బ్లైండ్ ఫౌండేషన్ కు చెందిన అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఉపయోగపడే గ్యాస్ స్టవ్ బహుకరించి అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. ఇకపై వారందూర తన చెల్లెళ్లని.. వారికి ఏ అవసరం వచ్చినా అన్నయ్యగా తన వంతు సహకారం అందిస్తా్నని అన్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood-actor-sanjosh-celebrates-rakhi-festival-with-sri-matha-foundation-girls-1898343.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiygFBVV95cUxOYW1SWGxlM2Z6NnVqU2o4WG1ueGJWWmtNOWhHWjJhcWZvRmt1M3JKdDRhaVhOLXdZc29zM0ZvcXVWamlSVVMyV3BlM1p4VEhoQUI5Z1ZYZmxGdGxUMmtCQngwb1UyLUlWN2kyX3pLdXdvM2RvQ0ZXZ3ktdkZSTlR0SEtNSS1iQ0t2ektjUUR3QUFCY1NqRS00czJ5bmNqVXQyUG9QakkzeGhYN081bzZlQlN2WFpOcHktbVZaRVg5QTNWdFVpTGZXV0tR0gHPAUFVX3lxTFA2Sm5iZzBCdUgwYlFoOE4zc3BwMlZuRGdKbDk5cGlNdmVQcHhmUHBoTlFIMnNncGQxOE5xVlcxd2d0RFZxNmtwVk8xaFJHdU45TnVKY2VwZGhUUFExS1V1U3lLMk5RNE1qdXFwMWtnLUtoeXRtSnZoaF92a3NMb19wdURaV29hdGp0cFV0MVl4QUUzZ2t4cFFSSGxjUV8yaDBKQVIyZHcxTzlES21PWUQ5MFNGRkRMemYzeVF5TlFmLXZGOUF5eTJ1V0toT1h1cw?oc=5"}]}]}