{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-kamganaa-ranaut-sinimaalo-chaild-aartistugaa-aa-krejee","title_te":"Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12...","section":"సినిమా","status_line":"Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-15T04:06:37.265Z"},"facts":[],"events":[{"id":"event-71286","date":"2026-08-15T03:12:26.000Z","title_te":"Tollywood : కంగనా రనౌత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్టుగా ఆ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ.12 కోట్లు.. ఫాలోయింగ్ చూస్తే..","body_te":"ప్రస్తుతం కంగనా రనౌత్ నటించిన ఒక సినిమా ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో తన పక్కన చైల్డ్ ఆర్టిస్టుగా కనిపించిన ఒక అమ్మాయి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో క్రేజీ హీరోయిన్. స్టార్ హీరోలకు మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం, సహజ నటన, సహజ సౌందర్యంతో కట్టిపడేస్తుంది. అయితే ఒకప్పుడు ఆమె చైల్డ్ ఆర్టిస్టుగా సినిమాల్లో నటించిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టగలరా... ?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7wFBVV95cUxPRWlqVDduUklFRksyWGZjcmdaU2l6Tk1VNkNWa0NJMmd6bzlVNFpOSEpDVkpYcW90NmxqS1FlX0ZhMEtXV0YwSWt0Q25sY2dmRFBYZUJSSDAycXdyTjlXRVBRQldyUUhKU2FIYlFQZWY3Tm9UNzcxckNQdnZ6UHVNSkpUeXlJVEhKTHF3cXd0d0lqNm5uT3JERFYya0xpSXRwUGUtTDdKNlJVZjRVSjJpc3F1SHI1Rzh3c3FQa25DT2gwaXU0MmdNS0V2ZU9hZndIelZINjVkbTY3VEdIQWk4Q1BTeU9saWY0d21PaWZBTdIB9AFBVV95cUxPd0pzQWYtejhEdXZPUVFITEpPemZRTmR2RGo5MWx6dHBGT3c2UEt1VkxOTkNVZkdEeWIyQ0l3SmI2T1p5UFVGZmhjQmMxVW9kUVB4R0FtNmh2dWhHNzA5WWpWYlpFc2tNZ2liNjhRbUI1SU93TkE0OEJwaVd0ZVBXWWFnb2JRZ0trWFF3aV9PVENQVkxwaWhQbmVmX3pVdm5yX1dSb3JvMlFpeVc0OVQ1UUQzNXNuQmRwVnZsZkJpS29nUzMxa3Y1dUZ1Um53Y3AzRC1GQmhRVzVFcGJSaGE3bV9LRnlVUFREYXc5NFF5aU9HUzdC?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/can-you-guess-this-heroine-who-actred-as-junior-artist-in-kangana-ranaut-dhaam-dhoom-movie-she-is-sai-pallavi-1888453.html"}]}]}