{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-medam-meerenaa-appudemo-boddugaa-ippudemo-naajuggaa-gu","title_te":"Tollywood : మేడమ్ మీరేనా.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడేమో నాజుగ్గా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన...","section":"సినిమా","status_line":"Tollywood : మేడమ్ మీరేనా.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడేమో నాజుగ్గా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-18T05:31:30.869Z"},"facts":[],"events":[{"id":"event-24287","date":"2026-07-18T04:52:45.000Z","title_te":"Tollywood : మేడమ్ మీరేనా.. అప్పుడేమో బొద్దుగా.. ఇప్పుడేమో నాజుగ్గా.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్..","body_te":"ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్రం తిప్పిన హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని అగ్ర కథానాయికలుగా ఓ వెలుగు వెలిగారు. కానీ పెళ్లి తర్వాత చాలా మంది తారలు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఇప్పుడిప్పుడే పలువురు ముద్దుగుమ్మలు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తూ రీఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ బరువు తగ్గి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivgFBVV95cUxONjVRTjdydlNhTzMwY01CdGFKUjVrVVJhWEd5Tk5ZUFZZVjdQQWpXb19xMHRNX1J0MkRQS0VsZWxZX01Fb3hGTV9YOEZhdkR0Q0xBa3F1bDd4WjFVdmRpSW9WU2dRT1pfc0ktdzE4YzY1THZyZWpvUnhnTXQ5TmVFUkp4ZzBlcGhNX2xEYlA4R0FIdEpGUlAyZmhWZzA5UzNHS1pVYW0tbzhnLVRrS05NTjlyS05McU5FaGNwMkl30gHDAUFVX3lxTE9pelJZTFF1VUo4REpEZG90dzJORXhMaWNoLV9XNGRnSWJRbkJKTU1yNmJsZHpxRHBseHNzWXFuY05rRjBYVHg4OUtONGZvbUhkaDdIdkFqcmxZRUY0UjVJYzZzV01mTGFRTEw3S0c5VEE4WDEta2tINXdDcUhhWVpaV1hnbXF5d1czZ1B4MXlQMXgyTUpvdUF0a3g5R3dldkF5RjB1bTdKRVl1NHd5RjhfR3FjakpaZUVXZVQ5azFEVkxDYw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/actress-namitha-latest-glamours-looks-and-gym-video-goes-viral-1867992.html"}]}]}