{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-nenu-kattilaa-umtaanu-choopiste-tappemtee-ippudu-lukse","title_te":"Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ...","section":"సినిమా","status_line":"Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-25T02:21:58.456Z"},"facts":[],"events":[{"id":"event-36224","date":"2026-07-25T01:58:05.000Z","title_te":"Tollywood : నేను కత్తిలా ఉంటాను.. చూపిస్తే తప్పేంటీ.. ఇప్పుడు లుక్సే ముఖ్యం.. బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్..","body_te":"బుల్లితెరపై బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతకు ముందు పలు చిత్రాల్లో సహయ నటిగా కనిపించిన ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే కథానాయికా చిన్న చిన్న చిత్రాల్లో అలరిస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ రోజుకో గ్లామర్ ఫోటో షేర్ చేస్తుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi3wFBVV95cUxQRHVkLUlzeEpsQ01Ga2VxNGJnRHhjRGN0S1h3SjZtVGl0XzVEcUVfanBuQy1qdTZLLXJuTVlLM0lncS1ITl83QUtVVGVCdXo1ZzhaWk5lLUwxWTBMc3pFMWZaQWxyY1ZPekJ4NkZtLWRtWU9KWTc2OHh2SXgtMURIYWpuR0ZBc2lUa0JUSWpYaUlpTzFCS1lJX0VCVjNiNkM1eWFUSG1TZ242dENheG5WVUZwbGE3eHh0cEdPbmRGalVEbVZVOHZjRXJ5RjdfMnh4MHppLWZOWWpOa0NYdUVr0gHkAUFVX3lxTE5PM19kZWhYWS1BZGdOU0s4R0tWeTNfTXRCU1NZVDJBdFVlNGhUalJ0SzY3RXJ6NXhIZ3l3YWp2V3FJX21DNmNWb19ZWC03MFN4NFBYak4wWFU1SFNXYkxJblB1dkR2TWh2R2FKb25SWklRYzNPREZabnc2WnVzcU41YTZKd0JKaENJUU5UYi04LTJlR0J0R2JHZU00bldWbVNBYWJXaGlLRHFjNVFqeWw1Q3g1aWFPbHJhUFJ5RnBQcDktLXdsbGI3RmZnNW5lUEx0bXRuR1dBbGc5d05aXzRJQVpGQQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bigg-boss-fame-divi-vadthya-shares-her-philosophy-on-online-comments-and-personal-style-1873056.html"}]}]}