{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-nenu-tana-lavar-ani-aa-heero-amdarikee-cheppevaadu-chi","title_te":"Tollywood : నేను తన లవర్ అని ఆ హీరో అందరికీ చెప్పేవాడు.. చివరి రోజుల్లోనూ మెసేజెస్ చేశాడు.. టాలీవుడ్...","section":"సినిమా","status_line":"Tollywood : నేను తన లవర్ అని ఆ హీరో అందరికీ చెప్పేవాడు.. చివరి రోజుల్లోనూ మెసేజెస్ చేశాడు.. టాలీవుడ్ నటి..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-25T12:48:07.927Z"},"facts":[],"events":[{"id":"event-88228","date":"2026-08-25T11:14:26.000Z","title_te":"Tollywood : నేను తన లవర్ అని ఆ హీరో అందరికీ చెప్పేవాడు.. చివరి రోజుల్లోనూ మెసేజెస్ చేశాడు.. టాలీవుడ్ నటి..","body_te":"నటి జయలలిత ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీ ప్రస్థానం గురించి వివరిస్తూ, మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చి, కుటుంబ బాధ్యతల కోసం పరిశ్రమలో కొనసాగిన తీరును తెలియజేశారు. ఇంద్రుడు చంద్రుడు వంటి చిత్రాలలో అవకాశాలు, మలయాళ చిత్రాల అనుభవాలు, నటన పట్ల తన నిబద్ధతను వెల్లడించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMipgFBVV95cUxPNXNrLVpkSlVEalNXaS1aZU9lMmcycDYtYlYtckdLUG81ZGNVaDQzSnZ2aDVqSDlYS1QySGlhUk9TVTFaUHR0RGhLV3Y2MnY3WDlLRVg0S1BjbXZTdFd0Sld4LVJNVHVtTVhYakcxcFJPR2tpcHFBbUI0amI2ZE5FQlFOVzJCX0ptenVUVmlKdnV4U0xaYUtjd3dXVlc0M0o1T0NDR3d30gGrAUFVX3lxTE9tQnRWMXlCYmVHUTVzZ0dOVHVXVEEwbTZYeE91dWdlOFFhT3ZMSDB5U21MeGNxd1FhQU5id1J1MmpKcndEQVdyYVVoVmwtN1d1bzhTRnhnOFVLc21jNFc2VzlYbkZxM3FoNFExYkl1QkZxcWRvbThZQjhzaWV2cHRjZDFXU3FnbS1Ta3p6OXV4WkhvbFFpVFNEcGRWWGpfQ1hzaXZtWmE2dkRGSQ?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/actress-jayalalitha-remembers-bonding-with-shoban-babu-1896226.html"}]}]}