{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-okappudu-raam-gopaal-varma-daggara-koolar-baay-gaa-che","title_te":"Tollywood: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్‌గా చేశాడు.. ఇప్పుడు ఇతని పేరు టాలీవుడ్‌లో...","section":"సినిమా","status_line":"Tollywood: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్‌గా చేశాడు.. ఇప్పుడు ఇతని పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84604","date":"2026-08-23T08:41:24.000Z","title_te":"Tollywood: ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ దగ్గర కూలర్ బాయ్‌గా చేశాడు.. ఇప్పుడు ఇతని పేరు టాలీవుడ్‌లో మార్మోగుతోంది","body_te":"రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సత్య సినిమాను చూసే ఇతనుకూడా సినిమా ఇండస్ట్రీలోకి రావాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఆ కలను నిజం చేసుకుంటూ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. కెరీర్ ప్రారంభంలో తనకు స్ఫూర్తి నిచ్చిన ఆర్జీవీ దగ్గరే కూలర్ బాయ్ గా కూడా పని చేశాడు. ఇప్పుడితని పేరు టాలీవుడ్ లో తెగ మార్మోగుతోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi7gFBVV95cUxOdzdUdU5yLTB6d2l3Uk9wc2IwZ3NVQXR0a19lQkRoZnh3ZTdJaDdLUGMxc2h4UUhYMzlGRGNWRm51YWYwbndLeDZmSjZoRk1CYUMwQlVDWjNOQndkY0ZiSVRRbnJrM2MtdDhkNEdOX0l3UmJHWm0yOHp2NGpmVUVEY3NwR1EzUEZSd3otdmtDYmVHRGoyUzFxaG0xdjFWeE1UQ3ExRG5SNXhEMlhrX1h0bjQ5a1QxWUlpYkVRZ2F3LUZhdk1KTFAzTlBHRTFjcUk0bGpuZ29DTHNoUE9OQkRBTUJJNm90NW1PRVlHUDVB0gHzAUFVX3lxTE9ja21DMGNRUy1sdTR2dGJ0U2RXZTYwVXljS1M2czZIa1QzdUVGLTA5YTRQSVB6V1I3YWVwNEJERTRxVUxreF9oaVBMcjlYaHBSak05a25BNE5VTW10cExBZEJrSjI4WnA0bVFzczZSVUFXZ2VST0Y5RjZKNUtaS28tQUxGeHJwLXJYTDVBaU9WM2ZRcFZ2blFteHBqaGVUSVNTLUtZV29HVkxVRnl2em5oMzBQbzhBbEs5UmRxeU9SWlBvY19nNE40UHRacXdCYmtEdTV1MGxteDBPb2hvNWtMOHRtZ2RDdlRvRW12TFY1Y0JWaw?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/did-you-know-irumudi-movie-director-shiva-nirvana-worked-as-cooler-boy-at-director-ram-gopal-varma-1894575.html"}]}]}