{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-romaamtik-chitraalaku-raaraaju-ippudu-telugulo-topu-vi","title_te":"Tollywood : రొమాంటిక్ చిత్రాలకు రారాజు.. ఇప్పుడు తెలుగులో తోపు విలన్.. లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్..","section":"తాజా","status_line":"Tollywood : రొమాంటిక్ చిత్రాలకు రారాజు.. ఇప్పుడు తెలుగులో తోపు విలన్.. లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-12T05:58:54.193Z"},"facts":[],"events":[{"id":"event-66212","date":"2026-08-12T04:29:36.000Z","title_te":"Tollywood : రొమాంటిక్ చిత్రాలకు రారాజు.. ఇప్పుడు తెలుగులో తోపు విలన్.. లైఫ్ స్టైల్ చూసి నోరెళ్లపెడుతున్న నెటిజన్స్..","body_te":"అతడిని అభిమానులు ముద్దుగా బాలీవుడ్ సీరియల్ కిస్సర్ అని పిలుచుకుంటారు. ఒకప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. హీరోగా మెప్పించి ఆ తర్వాత విలన్ గా అదరగొట్టాడు. ఆయన ఎప్పుడూ ఏదోక కారణంతో వార్తలలో నిలుస్తుంటాడు. ఇప్పుడు తన సంపద, ఆస్తుల కారణంగా మరోసారి నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ముంబైతోపాటు గోవాలోనూ లగ్జరీ ఇళ్లను కలిగి ఉన్నాడు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-actor-emraan-hashmi-net-worth-and-his-pent-house-car-collection-details-1886133.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0AFBVV95cUxNZzU5MTh3eWxHcGpIVjJNUi02N3hWQzhtNW0ydjFURUx2b1BoTnAyakxiaXdEM3NiNUQ0VDhMQXl2eEkxRVNtT2hhVF9aSktOTUlsTmJRQU8tU1BYQi1BYTVGbXVvdHI3VjZRVVNlUlFxUy1id3pmOXpuM2h3bzJBd2Q4WlgzTC1NS2ZiaVMyWXdVVjJTcHJ6QURhcl96eE5xQmphWm5McUoyNGR5clZDZGgwenptNU5ZaFRYSTFxTU15Vkw4XzdGLVY4cjJDM2tC0gHWAUFVX3lxTE5TUXJVVUU3Rk9WQU9BMWRKU2ZYM25ncW53Wm44a21mV0hFNXVPOXpLV2pzcVJoU0J2eUFTWTZybHlkSVRxVkM2VXFwMXM1TkJyb1l4cVYtRlU5NW1nU241c3ZUVmdwd1BqdWd6X1oza2hLdnJzdHJOSklpcXJ1MFhtcXQwS3MxYmI0Q1lpQVh0d1ZCRU9Id0JicmNrcGZMQUNoUEZOV0trU2NWcFJtalhSTXlFU3NDZjRzQ3ZLUy01RGJTYVZ4RFRIckc5RUoxclFweXhPTVE?oc=5"}]}]}