{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-roo-600-kotlu-daanam-chesina-natudu-kaanee-evaroo-maat","title_te":"Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు..","section":"తాజా","status_line":"Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T06:43:17.519Z"},"facts":[],"events":[{"id":"event-49727","date":"2026-08-02T05:05:11.000Z","title_te":"Tollywood: రూ. 600 కోట్లు దానం చేసిన నటుడు.. కానీ ఎవరూ మాట్లాడరు..","body_te":"సినిమాల్లో విలన్ పాత్రలతో మెప్పించిన డాక్టర్ ఎం. ప్రభాకర్ రెడ్డి నిజ జీవితంలో వేలాది మంది సినీ కార్మికుల పాలిట దేవుడు. 10 ఎకరాల తన భూమిని దానం చేసి, ప్రభుత్వ సహకారంతో చిత్రపురి కాలనీ ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. నేడు వందల కోట్ల విలువైన ఆ భూమి వేలాది కుటుంబాలకు ఆశ్రయం కల్పించింది. అద్దె కష్టాల నుంచి విముక్తిని ప్రసాదించిన ఈ మహానుభావుడి సేవలు మరవలేనివి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/dr-m-prabhakar-reddy-unsung-hero-chitrapuri-colony-founder-rs-600-cr-donation-1878876.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1wFBVV95cUxOazc0aUY1NHhOdUl1UkNZeUktRFh2U3ZXcG40VUptbGxhNnNsU2dIYVF1alhPRzZVdVJjcS1PbGpIQTRKcG5rbGVIZ3c4dHY0blZvN0MwM0V2RDhwTERmYW9kRF82QmJOU2xuMUZuRHloWG5uQzBGM2M1MktNOUkwRFIwSlJrNERLRnlRX1BKV2JRcUlvZ3VLY2JmTFNkSFdRblZFTEdEYnhSanVnM3U0ZVc5RG9SSGdCNXlweEdVbVo3cnBlSDZ5RUZYUTBuenVqd0gtUF95RdIB1wFBVV95cUxOazc0aUY1NHhOdUl1UkNZeUktRFh2U3ZXcG40VUptbGxhNnNsU2dIYVF1alhPRzZVdVJjcS1PbGpIQTRKcG5rbGVIZ3c4dHY0blZvN0MwM0V2RDhwTERmYW9kRF82QmJOU2xuMUZuRHloWG5uQzBGM2M1MktNOUkwRFIwSlJrNERLRnlRX1BKV2JRcUlvZ3VLY2JmTFNkSFdRblZFTEdEYnhSanVnM3U0ZVc5RG9SSGdCNXlweEdVbVo3cnBlSDZ5RUZYUTBuenVqd0gtUF95RQ?oc=5"}]}]}