{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-tirumalalo-talukkumanna-okappati-chaild-aartist-evaro","title_te":"Tollywood: తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, వెంకీలతో...","section":"సినిమా","status_line":"Tollywood: తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, వెంకీలతో సూపర్ హిట్స్","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-13T10:11:09.802Z"},"facts":[],"events":[{"id":"event-68388","date":"2026-08-13T09:24:01.000Z","title_te":"Tollywood: తిరుమలలో తళుక్కుమన్న ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎవరో గుర్తు పట్టారా? ఎన్టీఆర్, వెంకీలతో సూపర్ హిట్స్","body_te":"ఒకప్పుడు పలు తెలుగు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా న‌టించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను ఆమె సోష‌ల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi_AFBVV95cUxPME44OWpld1hXT0VHcmpuejI4MVpaNy0wUHdVc0JkVElSRlpYN0sxelRMNVdka212d0tha1BBZ0tsbVBYOHBKTUJldjJVUXFjRmU1cXFTblRBdXZxRGw2dWc0d0JLV01FMTkwMTl1V1hRaTRLX09pajRLZkk0OXIySkFZOFM5U3R0alB4RGhXRGJLcENvR2xzZkF3YUtsYnRLYzRuOHZhTmRtRWJfQjBKaGp6WEtYT3ZCa05PTGNIY0h1dWw3OUI3MFpkMFVVSTV2VjBTU0szSHZHRkZka2lneWh6NWRXdmJwcTVZRGM0UVpzQ1hJOXVTLWdlRTPSAYICQVVfeXFMUEtrelpuLVYybW85NFFsUnUxLTBrMjMtaFpKWTVyZ3B6bm8zVmZwdjVnMWQyS2d2ZzR4SUg5NUo0ZUZmOWk0UVRiNmJlaDhTVUdDckhTUTlZczZZbkliVVFJUHRDdHJhNXA1NkVkZHJmNmF4WlpiakM5ZnRXWE1tb0w3QlpxNVZfdGtvVkctLUp2V0IxanZteGtJQU1ackRVRjEwMkVqam1xUkljWlN1YlB3b010c2ZBTWsybS1Qa00xZ2tNRi1iWGI1ZmVUNEtQRXFWTHFLU2llY1NFZTZPWDhSNHNDSzE2dURYRDcyN1RnYU8xQmZ2WkJTYnlmOVo3Nnhn?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/guess-the-tollywood-child-artist-in-this-viral-photo-she-is-venkatesh-malliswari-movie-fame-greeshma-nethrika-1886052.html"}]}]}