{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tollywood-vemtaadina-vidhi-pramaadamlo-kaallu-poyinaa-40ki-paiga","title_te":"Tollywood : వెంటాడిన విధి.. ప్రమాదంలో కాళ్లు పోయినా 40కి పైగా సినిమాలతో సంచలనం..","section":"తాజా","status_line":"Tollywood : వెంటాడిన విధి.. ప్రమాదంలో కాళ్లు పోయినా 40కి పైగా సినిమాలతో సంచలనం..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-02T08:37:16.297Z"},"facts":[],"events":[{"id":"event-49759","date":"2026-08-02T06:34:03.000Z","title_te":"Tollywood : వెంటాడిన విధి.. ప్రమాదంలో కాళ్లు పోయినా 40కి పైగా సినిమాలతో సంచలనం..","body_te":"తెలుగు సినీ చరిత్రలో తనదైన ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు నూతనప్రసాద్. హాస్య నటుడిగా, ప్రతినాయకుడిగా, సహయ నటుడిగా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా ఎన్నో పాత్రలతో ఇండస్ట్రీలో ముద్ర వేశారు. ముత్యాల ముగ్గు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఆయన విధి వెంటాడిన.. ప్రమాదంలో కాళ్లు పడిపోయినా ఏమాత్రం సడలని ఆత్మ విశ్వాసంతో నటుడిగా రాణించారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/know-about-the-story-of-actor-nutan-prasad-and-his-life-journey-1878914.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxQNjFqUXF3LWxJV0NvZGNuSG0ybl9uSmtrTHBRN2VxUHVkTmFUaWRDeWh6VGlnbjhlM3NoNTVtMlk3VV9HTkgwc1pYai1rOGZlLU1zNWtxZHB3T3lzb1BnNkVjTEsyNHFVUHFzU0JjcG0zUTZzM1R0VG5IUF90anZPWklOSEllRGgwZ3ZmTUZqeGMxOFNFdmhUWnZvU0F2V2gzOTVEYTlnQ19PTXR0WW5VOVowOHo4ZzNaQkxvcXhCNNIBxAFBVV95cUxONGI5eV83VC1JRV9sbV9sOXJpQlk3T2JyU0w4Rms3UDNXbGJNNDhaNHNxVjJqODVlU21uczU0MHE2YnZ0bE9WdFh0SUdqMmM2RHRCZDVrN3J4OGhwOWFIM1Z6Rk9uVjR5SkNWSDI1Tk5tRWtMaWxNRExhMm5HRUdqaklhRnE3Y3BpMmpNM3pIVHFiYmJPa1JVeS1yb01Yd05FT3RRMmNOSXNUVGNDWmhFclBZRmNzRVB0MGl3TmZIcURMbEpH?oc=5"}]}]}