{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tomatoes-for-fatty-liver-tamaataato-phyaatee-livar-taggutumdaa-k","title_te":"Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!","section":"తాజా","status_line":"Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T14:39:40.718Z"},"facts":[],"events":[{"id":"event-70664","date":"2026-08-14T14:12:16.000Z","title_te":"Tomatoes for Fatty Liver: టమాటాతో ఫ్యాటీ లివర్ తగ్గుతుందా?.. కొత్త పరిశోధన చెప్పిన ఆసక్తికర విషయాలివే!","body_te":"టమాటా మన రోజువారీ వంటల్లో తప్పనిసరిగా ఉండే కూరగాయ. ప్రతి ఇంట్లో ఈ కూరగాయ లేనిదే రోజు గడవదు.. ఏ కూరగాయ అయినా ఆఖరికి నాన్ వెజ్ వంటకాలైనా అందులో ఒక్కటైనా టమాటా పడితే ఆ రుచే వేరు. అయితే ఇందులో ఉండే లైకోపీన్ వంటి పోషకాలు కాలేయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయా?.. కొత్త పరిశోధన ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/daily-tomato-for-fatty-liver-details-in-telugu-1888134.html"}]}]}