{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"too-veelar-konaalani-plaan-chestunnaaraa-maarket-loki-vachche-ko","title_te":"టూ వీలర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లోకి వచ్చే కొత్త బైక్‌లు, స్కూటర్ల వివరాలివే","section":"తాజా","status_line":"టూ వీలర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లోకి వచ్చే కొత్త బైక్‌లు, స్కూటర్ల వివరాలివే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-08T02:16:01.995Z"},"facts":[],"events":[{"id":"event-59573","date":"2026-08-08T01:30:04.000Z","title_te":"టూ వీలర్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? మార్కెట్‌లోకి వచ్చే కొత్త బైక్‌లు, స్కూటర్ల వివరాలివే","body_te":"భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ఆగస్టు నెల అత్యంత ఉత్సాహంగా సాగనుంది. పలు ప్రముఖ కంపెనీలు సరికొత్త మోటార్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. బడ్జెట్ ధరలో లభించే ఈ నూతన వాహనాలకు సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/exciting-two-wheeler-launches-scheduled-in-india-for-august-2026-including-new-pulsar-and-ather-ev-1883091.html"}]}]}