{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toot-brash-nu-baatroomlo-ekkada-padite-akkada-pedutunnaaraa","title_te":"టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా?","section":"తాజా","status_line":"టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T19:31:31.613Z"},"facts":[],"events":[{"id":"event-85283","date":"2026-08-23T16:06:39.000Z","title_te":"టూత్ బ్రష్‌ను బాత్రూంలో ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారా?","body_te":"టూత్ బ్రష్‌ మన రోజువారీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వస్తువుల్లో ఒకటి. నోటి పరిశుభ్రత, దంతాల ఆరోగ్యం కోసం ప్రతిరోజూ బ్రష్‌ చేస్తుంటాం. అయితే బ్రష్‌ చేసుకోవడంపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నామో.. టూత్ బ్రష్‌ను ఎక్కడ, ఎలా భద్రపరుస్తున్నామనే విషయంపై కూడా అంతే జాగ్రత్త అవసరం. చాలా మంది టూత్ బ్రష్‌లను బాత్రూమ్ సింక్‌ దగ్గరే ఉంచుతుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదని నిపుణులు సూచిస్తున్నారు. బాత్రూంలో ఉండే తేమ, నీటి తుంపర్లు, క్రిములు, బ్యాక్టీరియా వంటి వాటి ప్రభావానికి టూత్ బ్రష్‌ గురయ్యే అవకాశం ఉంటుంది..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/do-you-keep-your-toothbrush-near-the-bathroom-sink-know-why-it-may-be-a-bad-idea-1895008.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMiwwFBVV95cUxQVHJMQTJoczRPX0lodGNOQU92MkZ6LTJRU2IwczRXSXpjQ3pmQW9LNzhwd29ERUJDLUdaQXByOWtwcmdzZGx2U0JHTVBEU05HYUIxR1YtSHpTcVMtaV9EZmRXV0c2TjJBazNtVmt3M1J2M2dFNVQwNEIxVnZGRmFGVXoySWJ2SW4zbEM5TjVUYW1ZbHh2UVJMY042ZFpsMWhIczc5NHZiekhpTGYwZFJxa09EX1FyRm5YMVlJRjUtVmd3Q2_SAcgBQVVfeXFMTjVXMkVqQXZDcXJXQ1RKTHowcTNXZmRSMlVoRTRFSk9FZFpXaWNBV0ZpWi1jUVlNeFVWT1hkNGhmdTFWVWZhdGZjYjY1OWtmcHMwRmRHMV9wZlplVGNUMEktN21XdHpSYW1yS3QwVFJEX1dVb296T09UM25wVUUwM1I3VFBpY2ZxdnhiMURKZGJPclJ0WHczdmtRTjdDc1A4a29uRjY2cFlwZWJxX2s1QmxRdWoyaGxBRXRwT2REaU9PaVBkZ1RXemI?oc=5"}]}]}