{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tootoo-mamtramgaa-hampoli-cheruvu-panulu","title_te":"తూతూ మంత్రంగా హంపొలి చెరువు పనులు..","section":"తాజా","status_line":"తూతూ మంత్రంగా హంపొలి చెరువు పనులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T09:16:33.837Z"},"facts":[],"events":[{"id":"event-56725","date":"2026-08-06T09:02:42.000Z","title_te":"తూతూ మంత్రంగా హంపొలి చెరువు పనులు..","body_te":"రోలర్ లేకుండానే చెరువు కట్ట పనులా..?అధికారుల పర్యవేక్షణ ఎక్కడ..?లక్షల నిధులు.. నాసిరకం పనులా..?నవతెలంగాణ – కుభీర్రైతులకు సాగునీరు అందించి వ్యవసాయాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో మండల పరిధిలోని హంపొలి గ్రామ చెరువు మరమత్తు పనులకు ప్రభుత్వం రూ.39 లక్షల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పనులు నాణ్యత ప్రమాణాలకు విరుద్ధంగా సాగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా పనులు చేపడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామస్థుల కథనం […] The post తూతూ మంత్రంగా హంపొలి చెరువు పనులు.. appeared first on Navatelan","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నవతెలంగాణ","url":"https://navatelangana.com/hampoli-tank-works-carried-out-perfunctorily/"}]}]}