{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"top-4-electric-cars-roo-10-lakshallo-kotta-ev-kaaru-taap-4-elakt","title_te":"Top 4 Electric Cars : రూ. 10 లక్షల్లో కొత్త EV కారు.. టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్‌లో ఏది కింగ్?","section":"తాజా","status_line":"Top 4 Electric Cars : రూ. 10 లక్షల్లో కొత్త EV కారు.. టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్‌లో ఏది కింగ్?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-22T13:55:48.816Z"},"facts":[],"events":[{"id":"event-83536","date":"2026-08-22T12:13:29.000Z","title_te":"Top 4 Electric Cars : రూ. 10 లక్షల్లో కొత్త EV కారు.. టాప్ 4 ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. రేంజ్‌లో ఏది కింగ్?","body_te":"Top 4 Electric Cars : టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీ, టాటా పంచ్ ఈవీ వంటి ఎలక్ట్రిక్ కార్ మోడళ్లు రూ. 10 లక్షల లోపు అందుబాటులో ఉన్నాయి. కొన్ని మోడళ్లు తక్కువ ప్రారంభ ధరలకే BaaS ఆప్షన్ కూడా అందిస్తున్నాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/business/top-4-electric-cars-under-rs-10-lakhs-in-india-check-your-favourite-car-price-sh-1126233.html"}]}]}