{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tornaalalo-veeragallu-silpam-labhyam","title_te":"తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం","section":"తాజా","status_line":"తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-03T21:36:24.436Z"},"facts":[],"events":[{"id":"event-52513","date":"2026-08-03T21:16:36.000Z","title_te":"తోర్నాలలో వీరగల్లు శిల్పం లభ్యం","body_te":"సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం తోర్నా లలో రాష్ట్రకూటుల (10, 11వ శతాబ్దం) కాలానికి చెందిన వీరగల్లు శిల్పాలను గుర్తించినట్లు ఔత్సాహిక చరిత్రకారుడు కొలిపాక శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. గ్రామంలోని దుర్గమ్మ ఆలయానికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో ఈ విగ్రహం లభ్యమైనట్లు తెలిపారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/medak/identified-as-sculpture-from-rashtrakuta-period-2472287"}]}]}