{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tortoise-ring-sirisampadala-kosam-taabelu-umgaram-dharistunnaara","title_te":"Tortoise Ring: సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు!","section":"తాజా","status_line":"Tortoise Ring: సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T13:20:02.295Z"},"facts":[],"events":[{"id":"event-80234","date":"2026-08-20T13:16:00.000Z","title_te":"Tortoise Ring: సిరిసంపదల కోసం తాబేలు ఉంగరం ధరిస్తున్నారా? అయితే ఈ తప్పులు మాత్రం చేయొద్దు!","body_te":"Tortoise Ring Wearing Rules: తాబేలు ఉంగరం వాస్తు, జ్యోతిష్య విశ్వాసాల్లో ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉందని చెబుతారు. ఆర్థిక స్థిరత్వం, శాంతి, సంపద, ఏకాగ్రత, శ్రేయస్సు కోసం దీనిని ధరించే వారు ఉన్నారు. అయితే తాబేలు ఉంగరాన్ని ధరించేటప్పుడు ఏ వేలికి పెట్టాలి, తాబేలు ముఖం ఏ దిశలో ఉండాలి, ఏ రోజు ధరించాలి వంటి కొన్ని సంప్రదాయ నియమాలను పాటించాలని చెబుతారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/astrology/tortoise-ring-vastu-rules-benefits-and-the-right-way-to-wear-it-1892644.html"}]}]}