{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-dos-taggimchina-taaksik-teem-reejanemti","title_te":"Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?","section":"తాజా","status_line":"Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T17:12:17.203Z"},"facts":[],"events":[{"id":"event-34109","date":"2026-07-23T17:11:00.000Z","title_te":"Toxic: డోస్ తగ్గించిన టాక్సిక్ టీమ్‌.. రీజనేంటి?","body_te":"రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' నుంచి విడుదలైన రెండో పాట 'మనసాగదే' ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తారా సుతారియాతో యష్ రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ సాంగ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రాండ్ విజువల్స్, మధురమైన సంగీతం పాటను చార్ట్‌బస్టర్‌గా మార్చాయి. ఇప్పటివరకు బోల్డ్ టోన్‌లో వచ్చిన ప్రమోషన్లకు భిన్నంగా ఈ పాటలో ఎమోషన్, రొమాన్స్‌కు పెద్దపీట వేశారు. ఆగస్టు 26న సినిమా భారీగా విడుదల కానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/yashs-toxic-unveils-romantic-side-with-manasaagade-song-video-1872275.html"}]}]}