{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-govaa-maaphiyaalo-yash-saamraajyam-taaksik-kathapai-big-ri","title_te":"Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. ‘టాక్సిక్’ కథపై బిగ్ రివీల్!","section":"తాజా","status_line":"Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. ‘టాక్సిక్’ కథపై బిగ్ రివీల్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-30T10:20:08.393Z"},"facts":[],"events":[{"id":"event-45099","date":"2026-07-30T10:13:17.000Z","title_te":"Toxic: గోవా మాఫియాలో యష్ సామ్రాజ్యం.. ‘టాక్సిక్’ కథపై బిగ్ రివీల్!","body_te":"పాన్ ఇండియా స్టార్ యష్ నటిస్తున్న 'టాక్సిక్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న వేళ, మూవీ కథపై ఆయనే ఆసక్తికరమైన క్లూస్ ఇచ్చారు. 1947-1961 మధ్య గోవా నేపథ్యంలో సాగే ఈ కథలో స్మగ్లింగ్, మాఫియా, అధికారం కోసం పోరాటం ప్రధానాంశాలుగా ఉండనున్నాయి. యాక్షన్‌తో పాటు ప్రేమ, కుటుంబ బంధాలు, ప్రతీకారం కలగలిసిన భావోద్వేగ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/yash-reveals-toxic-story-a-mafia-empire-born-in-goas-darkest-era-video-tv9d-1876818.html"}]}]}