{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-imdiyan-sinimaanaa-haaleevud-yaakshan-mooveenaa","title_te":"Toxic: ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?","section":"తాజా","status_line":"Toxic: ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T07:05:41.298Z"},"facts":[],"events":[{"id":"event-64702","date":"2026-08-11T06:39:53.000Z","title_te":"Toxic: ఇండియన్ సినిమానా.. హాలీవుడ్ యాక్షన్ మూవీనా?","body_te":"యశ్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘టాక్సిక్’ ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. 4.38 నిమిషాల నిడివితో ఉన్నప్పటికీ కథను పూర్తిగా రివీల్ చేయకుండా ఆసక్తిని కొనసాగించారు. యశ్ ద్విపాత్రాభినయంలో కనిపించగా, నయనతార, కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషీ పాత్రలను పరిచయం చేశారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిన విజువల్స్, మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/entertainment-videos/toxic-trailer-yash-promises-a-high-octane-action-spectacle-with-international-standard-visuals-video-1885611.html"}]}]}