{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-milk-meeru-taage-paalu-amrutamaa-kemikals-vishamaa-imtlone","title_te":"Toxic Milk: మీరు తాగే పాలు అమృతమా.. కెమికల్స్ విషమా?.. ఇంట్లోనే నిమిషాల్లో కల్తీని పట్టుకునే టెస్టులు ఇవే!","section":"తాజా","status_line":"Toxic Milk: మీరు తాగే పాలు అమృతమా.. కెమికల్స్ విషమా?.. ఇంట్లోనే నిమిషాల్లో కల్తీని పట్టుకునే టెస్టులు ఇవే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T15:40:26.928Z"},"facts":[],"events":[{"id":"event-25289","date":"2026-07-18T15:07:41.000Z","title_te":"Toxic Milk: మీరు తాగే పాలు అమృతమా.. కెమికల్స్ విషమా?.. ఇంట్లోనే నిమిషాల్లో కల్తీని పట్టుకునే టెస్టులు ఇవే!","body_te":"మన దేశంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి ఇంట్లోనూ పాలు అత్యంత ప్రధానమైన ఆహారంగా మారిపోయాయి. ముఖ్యంగా చిన్న పిల్లల ఎదుగుదలకు, వృద్ధుల ఆరోగ్యానికి పాలను మనం సంపూర్ణ పోషకాహారంగా నమ్ముతాము. అయితే, ఈ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు లాభాల కోసం పాలను విపరీతంగా కల్తీ చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/simple-diy-home-tests-to-detect-toxic-adulteration-milk-details-in-telugu-1868564.html"}]}]}