{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-movie-bhaaree-ran-taim-to-raabotunna-yas-taakseek-sinimaa","title_te":"Toxic Movie | భారీ రన్‌టైమ్‌తో రాబోతున్న యశ్ ‘టాక్సీక్’.. సినిమా నిడివి ఎంతంటే?","section":"తాజా","status_line":"Toxic Movie | భారీ రన్‌టైమ్‌తో రాబోతున్న యశ్ ‘టాక్సీక్’.. సినిమా నిడివి ఎంతంటే?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T10:43:09.371Z"},"facts":[],"events":[{"id":"event-65058","date":"2026-08-11T09:43:42.000Z","title_te":"Toxic Movie | భారీ రన్‌టైమ్‌తో రాబోతున్న యశ్ ‘టాక్సీక్’.. సినిమా నిడివి ఎంతంటే?","body_te":"సౌత్ ఇండియన్ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీ 'టాక్సీక్' (Toxic). గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ సిరీస్ తర్వాత యశ్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో మరియు ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన క్రేజ్ ఉంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/yashs-toxic-to-have-a-massive-runtime-latest-buzzes-revealed-2480225"}]}]}