{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-movie-raakimg-staar-yas-asalu-peremto-telusaa-taaksik-heer","title_te":"Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ అసలు పేరెంటో తెలుసా? ‘టాక్సిక్’ హీరో గురించి చాలామందికి...","section":"క్రీడలు","status_line":"Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ అసలు పేరెంటో తెలుసా? ‘టాక్సిక్’ హీరో గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు","synopsis":null,"temperature":11,"updated_at":"2026-08-26T08:55:26.590Z"},"facts":[],"events":[{"id":"event-89576","date":"2026-08-26T07:11:44.000Z","title_te":"Toxic Movie: రాకింగ్ స్టార్ యశ్ అసలు పేరెంటో తెలుసా? ‘టాక్సిక్’ హీరో గురించి చాలామందికి తెలియని ఆసక్తికర విషయాలు","body_te":"రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన' టాక్సిక్' ఇవాళ (ఆగస్టు 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డులు కొల్లగొట్టిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో రిలీజైంది. ఈ నేపథ్యంలో హీరో యశ్ గురించి చాలా మందికి తెలియని ఆసక్తికర విషయాలు మీకోసం.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMitgFBVV95cUxOeWpMV2JlWkFGWWo5cmNJX3luZjhpWmpyR0x0V3ExLUVCYktmRV9HSzJ6NnBZRHhNVnFSTXFETi1Pd2JUcm0wRTVsd1IyMXJRdGFrMnR5SFJaQ1hjN2ZjMks1SFVEVmdndnNxUzVrSEVhaGRDRW5Xa2trSDRYcHBsZHBIT2k0bTVCcjVzNzgtaXBMYzUyUE5haEEzZ19hems4a052MXloM2dfLUtTdVBKMzRmQXFpQdIBuwFBVV95cUxPbnEwNkpEc3pBdlNzRE1GN1VORVpaVWMwWm1kLWJONlJmZGlQVG9sNUROTjRIanBsZXJ4WWsxRGJtR2pkYm0wSUhJT0xSM1VJYi1NS0xvMkFHaU9RWW8tYVNtRzl5bW9rOHBrWERwNHlnVWRtSC1MWldJWVducTBpcEhnUFpnMDYxVXkwS084WVVfbjdKLXJ5eUc1VTZPRmhOVjRLYkhPYnd3Z04zalI3UlViSXRSMThQMXRR?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/toxic-movie-unknown-hidden-facts-about-rocking-star-yash-1896771.html"}]}]}