{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-movie-soshal-meediyaanu-shek-chestonna-taaksik-bold-saamg","title_te":"Toxic Movie: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘టాక్సిక్’ బోల్డ్ సాంగ్.. ఈ సినిమాకు కియారా...","section":"సినిమా","status_line":"Toxic Movie: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘టాక్సిక్’ బోల్డ్ సాంగ్.. ఈ సినిమాకు కియారా పారితోషికం ఎంతో తెలుసా?","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-09T13:44:35.690Z"},"facts":[],"events":[{"id":"event-8898","date":"2026-07-09T13:18:49.000Z","title_te":"Toxic Movie: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న ‘టాక్సిక్’ బోల్డ్ సాంగ్.. ఈ సినిమాకు కియారా పారితోషికం ఎంతో తెలుసా?","body_te":"రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా టాక్సిక్. తాజాగా ఈ సినిమా నుంచి ఒక రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్. బుధవారం (జులై 09) విడుదలైన ఈ సాంగ్ లో కియారా చాలా బోల్డ్ గా నటించింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0wFBVV95cUxPanlIYmszSmJDSVJDSlowLXZWaUw4UGpxNjJrT050emVLcEQzSS1DRVRpengybEVQRDZIRGxqRU5wMjFaSk9OaGlteWFqRW8tQlVoVDZFNkU4ck9taHhsVUlYQTFIM1pncHFQOGZqVjNPMmpMOVV4UGRSRm9MRm84VFVsM1JoM2c3RXk3UkY0el9wY3hGVjFha09Vc0NCdVBCZ0lBZGY3U0E2SG5yMVlFT3NZSUZXZjhLd0w3X0ZUUThYdFNqMGhLeDA2a0J3MGd3TE5z0gHYAUFVX3lxTE1XLUxJU1F0dk1SQ3hFRm5FMjZucDlTOVBFcTlVb1h4Qk5wSWF0MEFLcnBNWHB2eDR4YkJndEZQN3ZIVjlpN0M3ZXlDT0tlWElySks5bEZpNG1faUNpZURuR3lvWGdIN3JTdkF2ZTZXR3Jicm0xYW5RZ1RYdXJPV3Ewb3RlMUNhaER5dGY1WWUwdnJIOE9mVmtVcWpKTk1HUHltb1pEMXhXSnFxazNHZVZpTHBFaEpQYjA0XzFyYm85el9XZW02UXE3Zmc1NC04SFhuYVVGeHFyeA?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/bollywood-actress-kiara-advani-bags-rs-15-cr-remuneration-for-yash-toxic-movie-1861466.html"}]}]}