{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"toxic-movie-yas-abhimaanulaku-gud-nyoos-taaksik-numchi-maro-krej","title_te":"Toxic Movie: యశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘టాక్సిక్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈసారి ఓ రేంజ్ లోనే..","section":"తాజా","status_line":"Toxic Movie: యశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘టాక్సిక్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈసారి ఓ రేంజ్ లోనే..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-15T02:43:36.144Z"},"facts":[],"events":[{"id":"event-18590","date":"2026-07-15T01:56:45.000Z","title_te":"Toxic Movie: యశ్ అభిమానులకు గుడ్ న్యూస్.. ‘టాక్సిక్’ నుంచి మరో క్రేజీ అప్డేట్.. ఈసారి ఓ రేంజ్ లోనే..","body_te":"యశ్ టాక్సిక్ సినిమాకు సంబంధించిన కొన్ని టీజర్లు, క్యారెక్టర్ పోస్టర్లు ఇప్పటికే విడుదలయ్యాయి. ఇవి అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితమే రిలీజైన 'తబాహి' పాట యూట్యూబ్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ పాట మేకింగ్, కియారా, యష్‌ల మధ్య కెమిస్ట్రీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/after-tabaahi-musician-vishal-mishra-begins-work-on-fourth-song-for-yash-and-kiara-advani-toxic-movie-1865629.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi8gFBVV95cUxOZjM3X2w3ZlZ5RElHbHQxbG1xV3F4Rlh0VVpjVlItaW9YaVNlbHlXR0IzMFhfOTByb0MtcEVyQ1ZiYW5mSF9VQ2JxdEhzcC10TmJhU0ZQdFVEa2QtU0NoOUFXRVlJYUtObjhLejV0V05XLVZSVFNnQndfNnp1N0xINjJzbkRaMTJURWw3TEFCdjVEWkNNeHdjajdVSzRSYXFKUjFLNTg1UDdYRUtoRkZGQ2REbjFobzhfWnZfTXhPRjItclc4RWdILXYzRmJ1UDBqc2E0LXVzMUp2Tk44XzVrLW5USzY3U2FrRVd2UjB0MTBRZ9IB9wFBVV95cUxOczZEUks5UmJSZXFJUlRoaUJ4U0h6UkdteTkwTUM2Skhhb09OMk5WZkN0S0QzZS1FVm9jSWdmdmNNSjR5dU95d0RiTGoxYzhVLXE4N0ZHRG8tQzBqN2dxU1BqLXdJb2FXOUczSnJwemFPTjJJQVRWc0xWRVFCbjVkSDBkNGNvTFlfUks5MHg1NlZwQXJwSERVUE5oZlBNaGkyWlNUVk5wOHc5a2NjVXhzU2ZoUDVPLTdVXy1jTVc0dHo3SWY1Q2JtdXhjR3c3XzV6eVl4YzNLZUZ5Tk82cUpKQ2lOMUZ0Unhra0N2NUhuR1dWQ1BtQmh3?oc=5"}]}]}